‘మీటర్’ లో బలమైన ఎమోషన్స్ వుంటాయి : అతుల్య రవి

Actress AthulyaRavi Interview aboy Meeter Movie

మైత్రీ మూవీ మేకర్స్ తో తెలుగులోకి అడుగుపెట్టడం నా అదృష్టం: అతుల్య రవి ‘మీటర్’ హీరోయిన్ అతుల్య రవితో ఇంటర్వ్యూ… టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌ టైన్‌ మెంట్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన మీటర్ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్‌ గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అతుల్య రవి మీడియాతో మాట్లాడుతూ ‘మీటర్’ విశేషాలని పంచుకున్నారు. # ‘మీటర్’తో తెలుగు పరిశ్రమలోకి రావడం ఎలా అనిపిస్తోంది ? – తెలుగు పరిశ్రమలోకి…