టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. రెగ్యులర్ అప్డేట్లతో మీటర్ టీమ్ దూకుడు ప్రమోషన్లని చేస్తోంది . రెండు పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ రాగా, టీజర్ బజ్ పెంచింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. “మార్చి 29న ట్రైలర్ బ్లాస్టింగ్,” అనే మాస్ అప్పిలింగ్ ట్రైలర్ డేట్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ పోస్టర్ లో డెనిమ్స్ షర్ట్స్ , జీన్స్ ధరించి, కిరణ్ మోడిష్‌గా కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత…
