`బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్ ఫై భారీ ఫైట్ చిత్రీక‌ర‌ణ‌!!

`బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్ ఫై భారీ ఫైట్ చిత్రీక‌ర‌ణ‌!!

ఆర్. ఆర్ క్రియేష‌న్స్ -పాలిక్ స్టూడియోస్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం ఆఖ‌రి షెడ్యూల్‌!! బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆర్. ఆర్ క్రియేష‌న్స్ -పాలిక్ స్టూడియోస్ బేన‌ర్స్ పై పాలిక్ ( పాలిక్ శ్రీనివాస చారి) ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ రావుల నిర్మిస్తోన్న ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం బూత్ బంగ్లాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆన్ లొకేష‌న్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ…“ఒక అద్భుత‌మైన క‌థ‌తో ద‌ర్శ‌కుడు పాలిక్ ఈ చిత్రాన్ని తెకెక్కిస్తున్నారు. నా పాత్ర చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది. డైలాగ్స్ బాగా కుదిరాయి. నా పైన ఒక డిఫ‌రెంట్ సాంగ్ కూడా పిక్చ‌రైజ్ చేశారు. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా సినిమా ఉంటుంది. ప్ర‌స్తుతం ఫైట్ సీన్ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్ తో…