రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కార్తీక్ ధర్మపురి సహకారంతో ‘పూర్ణస్ యస్వంత్’ దర్శకత్వం వహిస్తున్నారు. అర్షద్ తన్వీర్ స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి అభిషేక్ రెడ్డి పచ్చిపాలా, నాజియా, జబర్దస్త్ ఫణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘ఏడుచాపల కథ’ సినిమా తో టెంప్ట్ రవి గా పరిచయం అయిన అభిషేక్ రెడ్డి. ఇప్పటికే తన వాక్చాతుర్యంతో ‘జెన్యూన్ స్టార్’ అభిషేక్ గా ప్రజాధారణ పొందాడు. అవుపులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, ఏడూ చాపల కథ, వైఫ్ఐ చిత్రాల తర్వాత తాజా చిత్రం ‘జస్ట్ ఏ మినిట్‘ క్లీన్ కామెడీ కంటెంట్ తో మళ్ళి మన ముందుకు రానున్నారు. ప్రేక్షకులు బాగా ఆదరించిన ‘బులెట్ బండి సాంగ్’ మ్యూజిక్ డైరెక్టర్ ‘ఎస్ కే బాజీ’ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ వహించారు. ఈ…