గ్రామీణ జీవన చిత్రం ‘భీమదేవరపల్లి’ ప్రారంభం

గ్రామీణ జీవన చిత్రం 'భీమదేవరపల్లి' ప్రారంభం

ఇదొక తెలంగాణ ఆర్గానిక్ గ్రామీణ జీవన చిత్రం, భీమదేవరపల్లి గ్రామంలో జరిగే కొన్ని కథలు దేశంలోని ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబిస్తాయి.”గ్రామాలే దేశానికి పట్టుకోమ్మలు..” ఈ భీమదేవరపల్లేలోని సామాన్యుడి జీవిత ఆరాటం,పోరాటం ఈ కథల్లో సజీవమై ఉంటుంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర కట్టు,బొట్టు,యాస ప్రేక్షకులని నేటివిటీకి దగ్గరగా తీసుకెళుతుంది. క్లైమాక్స్ దేశవాళీని ఆలోచింపజేస్తుంది. భారతదేశంలోని ఒక ప్రాంతపు ఊరిలో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి ఒక సెన్సేషనల్ అయ్యింది. ఆ సంఘటనలోనే ప్రజల అమాయకత్వం, హాస్యం, జీవన విధానం, దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి. అందుకే ఆ సంఘటనను “Neorealism” Generలో మేకింగ్ చేస్తున్నాం. నియోరియలిజం జానర్ లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం ఇది. కథలోని రియాలిటీ పోకూడదని ఇమేజ్ లేని ఆర్గానిక్ నటీనటులనే ఎంపిక చేసుకుని నిర్మిస్తున్న…