‘ఎర్రగుడి’ తొలి షెడ్యూల్ పూర్తి

'ఎర్రగుడి' తొలి షెడ్యూల్ పూర్తి.

అన్విక ఆడ్స్ ఫర్ ఎర్రగుడి సినిమా డిసెంబర్ 19న ప్రారంభమై ఏకధాటిగా డిసెంబర్ 31 వరకు జరిగిన షూటింగ్తో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. షూటింగ్ వివరాలు దర్శకుడు సంజీవ్ మేగోటి తెలియజేస్తూ.. మొదటి షెడ్యూలు అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. హీరో వెంకట్ కిరణ్, హీరోయిన్ శ్రీజిత ఘోష్ పై సూర్యకిరణ్ కొరియోగ్రఫీలో నైట్ ఎఫెక్ట్ లో ఒక రెయిన్ సాంగ్ చిత్రీకరించాం. అలాగే హీరో హీరోయిన్లు మరియు సత్య ప్రకాష్ తదితరులపై నటరాజ్ ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నైట్ ఎఫెక్ట్ లోనే ఒక భారీ ఫైట్ చిత్రీకరించాం. అన్నపూర్ణ స్టూడియోలో హీరో హీరోయిన్లు, సమ్మెట గాంధీ,ఢిల్లీ రాజేశ్వరి, ఆర్కే జ్యోతి, శ్రావణి, శ్రీ కళ తదితరుల కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. జనవరి చివరి వారంలో తాజా షెడ్యూలు ప్రారంభిస్తాం “అన్నారు. లైన్…