ఇలాంటి మంచి సబ్జెక్ట్స్ రావడం వల్ల వీక్షకులకు ZEE5 పై రెస్పెక్ట్ పెరుగుతుంది : ‘గాలివాన’ ప్రి రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్

ఇలాంటి మంచి సబ్జెక్ట్స్ రావడం వల్ల వీక్షకులకు ZEE5 పై రెస్పెక్ట్ పెరుగుతుంది : 'గాలివాన' ప్రి రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్

గోదావరి జిల్లాలో ఉన్న ఒక రెండు ఫ్యామిలీస్ మధ్య జరిగే కథ.రెండు కుటుంబాలు సరస్వతి, కొమర్ రాజు కుటుంబం వీరిద్దరూ వియ్యంకులు.అయితే అనూహ్యంగా కొత్తగా పెళ్ళయిన గీత-అజయ్‌లు దారుణంగా హత్యకి గురవ్వడంతో, వారి కుటుంబాలు బాధలో ఒక్కటౌతాయి. ఐతే హంతకుడిగా అనుమానింపబడుతున్న ఒక వ్యక్తి ఒక గాలివాన రోజు యాక్సిడెంట్ అయి వీళ్ళ ఇంటిదగ్గర పడివుంటాడు.తరువాత ఉదయం లేచే సరికి అతను చనిపోయి ఉంటాడు.అయితే ఆతనిని హత్య చేసింది వీరిలో ఒక్కరేనా..ఆ ఒక్కరు ఎవరు? కుటుంబ సభ్యులా, బయటి వ్యక్తులా అనే విషయాలను తెలుసు కోవాలంటే ఏప్రిల్ 14న వస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ “గాలివాన” చూడాల్సిందే.. జీ 5’… ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి.. ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌ మూవీస్‌ మరియు…