Introducing Shreyasi Shah as the heroine, Yuvan Surya Films presents the road-crime-thriller “Erra Gulabi,” directed by Manohar Chimmani and produced by Yuvan Shekhar. The film’s first look and motion poster were launched today by the renowned and dynamic young producer SKN. He expressed his appreciation, saying, “The first look and motion poster are fantastic. I hope the film will also be great and perform well at the box office.” He congratulated the Yuvan Surya Films team on their efforts. “Erra Gulabi” is a heroine-oriented road-crime-thriller that explores sensitive themes relevant…
Tag: Yuvan Surya Films’ Erra Gulabi (Road-Crime-Thriller) First Look & Motion Poster Launch
యువన్ సూర్య ఫిలిమ్స్ ఎర్ర గులాబి (రోడ్-క్రైమ్-థ్రిల్లర్) ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్
శ్రేయసి షా*ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ, యువన్ సూర్య ఫిలిమ్స్ పతాకం పైన, మనోహర్ చిమ్మని దర్శకత్వంలో ప్రొడ్యూసర్ యువన్ శేఖర్ నిర్మిస్తున్న రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా *ఎర్ర గులాబి. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను ప్రముఖ డైనమిక్ యువ నిర్మాత యస్ కె యన్ ఈరోజు లాంచ్ చేశారు. “ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చాలా బాగున్నాయి. సినిమా కూడా చాలా బాగుంటుందని, బాగా ఆడాలని ఆశిస్తున్నాను” అంటూ, యువన్ సూర్య ఫిలిమ్స్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. నేటి సమాజంలోని పలు సున్నితమైన అంశాల్లో – ఈతరం యువతకు నేరుగా కనెక్ట్ అయ్యే నేపథ్యంతో నిర్మిస్తున్న ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా “ఎర్ర గులాబి” పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో యువతరాన్ని హుషారెత్తించే ఒక తెలంగాణ ఫోక్…
