Happy Birthday : చక్కని చిరునవ్వుకు సాక్షి పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి

Happy Birthday: Poreddy Maheshwar Reddy, witness to a beautiful smile

ఘనంగా పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి జన్మదినోత్సవం హైద్రాబాద్: పుట్టిన రోజు…ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకమైన రోజు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటారు. బర్త్ డే….చాలా మందికి ఎంతో స్పెషల్ డే. సీనియర్ బీజేపీ నాయకులు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి 42వ జన్మదినోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. రామంతాపూర్ పరిధిలోని కేసీఆర్ నగర్ కు చెందిన మహేశ్వర్ రెడ్డి ఈ జన్మదినోత్సవాన్ని తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య ఆడంబరంగా జరుపుకున్నారు పోరెడ్డి రంగారెడ్డి -కే.శే. నారాయణమ్మల రెండవ కొడుకు అయిన పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి చిన్నప్పటి నుంచే అనురాగాలు.. ఆప్యాయతలకు పెట్టింది పేరుగా జీవనం సాగించారు. పోరెడ్డి మహేశ్వర్ రెడ్డికు భార్య మమత, ఇద్దరు పిల్లలు సంజన, సంకీర్త్ రెడ్డిలు. ఈ సందర్బంగా మారుపాక గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు…