అందరి అంచనాలను నిజం చేస్తూ ఆహా ఓటీటీలో ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ అనూహ్యమైన స్పందన తెచ్చుకుంటోంది. ఈ నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ 100 మిలియన్ ఫ్లస్ మినిట్స్ వ్యూయర్ షిప్ సాధించింది. ఈ రోజు ఆహా ఈ రేర్ ఫీట్ ను అనౌన్స్ చేస్తూ తమ హ్యాపీనెస్ షేర్ చేసుకుంది. స్మాల్ టౌన్ లోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ ను ఎంతో సహజంగా ఆకట్టుకునేలా చూపించింది ‘హోం టౌన్’ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ రాబోయే రోజుల్లో మరింత సక్సెస్ ను అందుకోనుంది. ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించారు. శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం…
