We made ‘Seetha Payanam’ with complete honesty… audiences are connecting deeply with our film: Action King Arjun Sarja at the Thank You Meet

We made ‘Seetha Payanam’ with complete honesty… audiences are connecting deeply with our film: Action King Arjun Sarja at the Thank You Meet

Arjun Sarja, popularly known as Action King, has produced and directed the film Seetha Payanam. Through this film, he introduced his daughter Aishwarya Arjun and Niranjan, son of actor Upendra’s elder brother, to the screen. Produced under the Shri Ram Films International banner, the film was released on February 14 and has received overwhelming appreciation from audiences and the media alike. On this occasion, the film unit hosted a Thank You Meet on Sunday. Arjun Sarja said, “The story of Seetha Payanam revolves around gratitude and mindful thinking. My heartfelt…

‘సీతా పయనం’ని ఎంతో నిజాయితీతో తీశాం.. మా సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు.. థాంక్స్ మీట్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా

We made ‘Seetha Payanam’ with complete honesty… audiences are connecting deeply with our film: Action King Arjun Sarja at the Thank You Meet

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో తీసిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీతో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్‌ని తెరకు పరిచయం చేశారు. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ సినిమాని ఫిబ్రవరి 14న రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ఆడియెన్స్, మీడియా నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. యాక్షన్ కింగ్ అర్జున్ మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ కథ గ్రాటిట్యూడ్, థ్యాంకింగ్‌కి సంబంధించింది. మా సినిమాకి ప్రేమను, ప్రశంసల్ని కురిపించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన మీడియాకి థాంక్స్. పదమూడేళ్ల క్రితం నేను చూసిన యాక్సిడెంట్‌తో ఈ మూవీ…