WAR 2 Movie Review in Telugu..’వార్ 2′ మూవీ రివ్యూ : యాక్షన్ వార్!

WAR 2 Movie Review in Telugu.

(చిత్రం: వార్ 2, రేటింగ్: 3/5, నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులు. దర్శకత్వం: ఆయన్ ముఖర్జీ, కథ, నిర్మాత: ఆదిత్య చోప్రా, డైలాగ్స్: అబ్బాస్ టైర్‌వాలా, స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్, సినిమాటోగ్రఫి: బెంజమిన్, జాస్పర్, ఎడిటింగ్: ఆరీఫ్ షేక్, మ్యూజిక్: ప్రీతమ్ (బీజీఎం), సంచిత్, అంకిత్ బల్హారా (పాటలు), బ్యానర్: యష రాజ్ ఫిల్మ్స్ విడుదల: 14-08-2025 ). మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ -హృతిక్ రోషన్ ల కలయికలో వచ్చిన చిత్రం వార్ 2′. బాలీవుడ్ సహా టాలీవుడ్ నుంచి అవైటెడ్ గా ఉన్న భారీ మల్టీస్టారర్ చిత్రమిది. స్పై యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు యశ్ రాజ్ ఫిల్మ్స్. బాలీవుడ్‌లోనే బడా నిర్మాణ సంస్థగా పేరొందిన ఈ నిర్మాణ సంస్థ.. వైఆర్ఎఫ్…