Versatile Star Vijay Antony who has been attempting some first-of-its-kind films is slated to star in an upcoming film titled “LAWYER,” written and directed by Joshua Sethuraman, known for his recent work on Gentlewoman. The official title look for LAWYER has been revealed, generating considerable excitement among fans. Produced by Vijay Antony Film Corporation, LAWYER is described as a courtroom drama cantering on a distinctive legal case, with its narrative unfolding within the spheres of law and justice. Director Joshua Sethuraman has reportedly crafted a compelling story that aims to…
Tag: Vijay Antony’s Next Film title is “LAWYER”!
ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘లాయర్’ టైటిల్ పోస్టర్
విజయ్ ఆంటోని కెరీర్ ప్రారంభం నుంచీ కూడా కొత్త కథల్ని, డిఫరెంట్ కంటెంట్‌లతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా ఇలా అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టు ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ఆయన తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. విజయ్ ఆంటోని కెరీర్‌లో 26వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన చేశారు. ‘లాయర్’ అంటూ విజయ్ ఆంటోని ఆడియెన్స్ ముందుకు రానున్నారు. జెంటిల్ ఉమెన్ ఫేమ్ రైటర్ జాషువా సేతురామన్ ‘లాయర్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆయన కథ, విజన్, మేకింగ్ మీద విజయ్ ఆంటోని ఎంతో నమ్మకంగా ఉన్నారు. ‘లాయర్’ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రిప్పింగ్ కోర్ట్ డ్రామాగా…
