మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ ‘మార్గన్‌’.. పాన్ ఇండియా వైడ్‌గా విడుదలకు సిద్ధం

Vijay Antony's Murder Mystery-Crime Thriller "Maargan" Releasing On June 27th

ఫేమస్ నటుడు విజయ్ ఆంటోని నటిస్తున్న కొత్త సినిమా ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, మీరా విజయ్ ఆంటోని సగర్వంగా సమర్పిస్తున్నారు. మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం చేస్తుండటం విశేషం. యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌ను చూస్తుంటే విజయ్ ఆంటోనీ, అజయ్‌ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండేలా కనిపిస్తోంది. ఈ రెండు పాత్రలు తలపడే సీన్లు ప్రేక్షకులకు ఆడ్రినలిన్ రష్‌ ఇచ్చేలా ఉంది. ఇందులో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు…

Vijay Antony’s Murder Mystery-Crime Thriller “Maargan” Releasing On June 27th

Vijay Antony's Murder Mystery-Crime Thriller "Maargan" Releasing On June 27th

Renowned for pushing cinematic boundaries, versatile star Vijay Antony is coming up with his latest venture Maargan, a riveting murder mystery-crime thriller. Presented by Meera Vijay Antony and produced under the banner of Vijay Antony Film Corporation, this marks the 12th production of the studio and the directorial debut of popular editor Leo John Paul. Known for his award-winning work in films like Idharkuthane Aasaipattai Balakumara and Soodhu Kavvum, Leo now takes the reins as director with this gripping tale that dives deep into the world of detective fiction. Today,…