వరుణ్ ధావన్ ‘భేదియా’ నుండి ‘చిలిపి వరాలే ఇవ్వు’ వీడియో సాంగ్ విడుదల

varundhavan bediya

ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసిన “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” సంస్థ రీసెంట్ గా కాంతార చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు వరుణ్ ధావన్ నటిస్తున్న “భేదియా” చిత్రంతో మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతుంది. వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ నటిస్తున్న సినిమా “భేదియా”. ఈ చిత్రం నుండి ‘తుమ్కేశ్వరి’ అనే మొదటి పాట ఇటీవల విడుదలైంది మరియు ఆ పాటకు విశేష స్పందన లభించింది. ఆ పాట విజయవంతమైన తరుణంలో భేదియా టీం ఇప్పుడు ‘చిలిపి వరాలే ఇవ్వు’ అనే వీడియో సాంగ్ ను అధికారికంగా లాంచ్ చేశారు. భేదియా చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిలిపివరాలే ఇవ్వు పాటను కార్తీక్ ఆలపించారు. ఈ వీడియో సాంగ్ మంచి ఫీల్ ను…