గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలకానున్న వరుణ్ ధావన్, కృతి సనన్ నటించిన ‘భేదియా’

Varun Dhawan's Bhediya film is releasing in Telugu under Geetha Film Distribution

ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసిన “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” సంస్థ రీసెంట్ గా కాంతార చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతుంది. 2018లో, అమర్ కౌశిక్, శ్రద్ధా కపూర్ మరియు రాజ్‌కుమార్ రావు నటించిన స్త్రీ సినిమాతో దినేష్ విజన్ నిర్మాతగా పరిచయం అయ్యాడు. 2018 లో వచ్చిన ఈ హర్రర్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2018 లో వచ్చిన స్త్రీ, 2021 లో వచ్చిన రూహి తరువాత, దినేష్ విజన్ యొక్క హారర్-కామెడీ యూనివర్స్‌లో వస్తున్న చిత్రం “భేదియా” ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. హిందీ, తమిళం మరియు తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 25 న థియేటర్లలోకి రానుంది. అమర్ కౌశిక్…

Varun Dhawan’s Bhediya film is releasing in Telugu under Geetha Film Distribution

Varun Dhawan's Bhediya film is releasing in Telugu under Geetha Film Distribution

Bhediya, Varun Dhawan’s upcoming film is set to hit theatres on November 25 in cinemas Pan India in Hindi, Tamil and Telugu. The film directed by Amar Kaushik also features Kriti Sanon in the lead role and is touted to be a creature horror-comedy. The Bhediya mania has begun recently. Jio Studios and Dinesh Vijan’s creature comedy set the ball rolling with a thrilling and sensational trailer, and now, the makers have released the first song from the film’s album. Makers now busy with the promotions and the latest update…