వరుణ్ తేజ్ ‘గని’లో తమన్నా రీల్ కి హ్యూజ్ రెస్పాన్స్‌!!

Thamanna In Varujtej Ghani Movie

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా , సాయి మంజ్రేక‌ర్ హరోయిన్ గా కిర‌ణ్‌ కొర్రపాటి ని ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా గని. ఈ చిత్రాన్ని అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లెజెండ‌రి ప్రోడ్యూస‌ర్‌ అల్లు అరవింద్ సమర్పస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించి విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే రీసెంట్ గా విడుద‌ల‌య్యిన స్టార్ హీరోయిన్ తమన్నా సాంగ్ కి మాత్రం సోషల్ మీడియాలో చాలామంచి రెస్పాన్స్ రావ‌టం విశేషం. ఈ పాట‌కి వ‌చ్చిన రెస్పాన్స్ కి హీరోయిన్ త‌మ‌న్నా కూడా మ‌రింత వుత్సాహంతో ఈ సాంగ్ మీద రీల్స్ చేయ‌టం ఫ్యాన్స్ కి మరింత వూపిచ్చింది. యూ ట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్న ‘కొడితే’ సాంగ్ కి ఇప్పుడు స్పెష‌ల్…