‘విశ్వం’ ఇద్దరికీ పరీక్షే!

'Universe' is a test for both!

మాచో స్టార్‌ గోపీచంద్‌ , దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్‌ యాంటిసిపేటెడ్‌ సినిమా ‘విశ్వం’ ఇటీవల విడుదలైన టీజర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఈ భారీ బ్జడెట్‌ మూవీని దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్‌, పీపుల్‌ విూడియా పతాకాలపై వేణు దోనేపూడి, టీజీ విశ్వ ప్రసాద్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ఇందులో రెండో పాటను తాజాగా విడుదల చేశారు. గోపీచంద్‌ సరసన కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వం’లో ఫస్ట్‌ సింగిల్‌ ’మొరాకో మగువకు’ అనే పాట చార్ట్‌ బస్టర్‌ రెస్పాన్స్‌ తో అదరగొట్టింది. రీసెంట్‌ గా ఫస్ట్‌ సింగిల్‌ తో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ మొదలు పెట్టిన ‘విశ్వం’ టీం మంగళవారం ఈ సినిమాలోని సెకండ్‌ సాంగ్‌ ను రిలీజ్‌ చేసింది. ‘మొండి తల్లి…