శర్వానంద్, రష్మిక మందన్నా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టైటిల్ సాంగ్ విడుదల

Sharwanand, Rashmika Mandanna, Tirumala Kishore, SLVC’s Aadavaallu Meeku Johaarlu First Single Out Now

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌‌గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఆడవాళ్లు మీకు జోహార్లు.. అంటూ సాగే టైటిల్ సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. తన జీవితం అలా కావాడానికి కారణమైన ఆడవాళ్ల అందరి మీదున్న ఫ్రస్ట్రేషన్‌ను హీరో ఈ పాటలో చూపించారు. తన పెళ్లి కాకపోవడానికి కూడా వారే కారణమంటూ నిందిస్తున్నట్టు కనిపిస్తోంది. శ్రీమణి రాసిన సాహిత్యం, దేవీ శ్రీ ప్రసాద్ గానం చక్కగా కుదిరింది. ఈ పాటలో…

Sharwanand, Rashmika Mandanna, Tirumala Kishore, SLVC’s Aadavaallu Meeku Johaarlu First Single Out Now

Sharwanand, Rashmika Mandanna, Tirumala Kishore, SLVC’s Aadavaallu Meeku Johaarlu First Single Out Now

Young and happening hero Sharwanand’s out and out family entertainer Aadavaallu Meeku Johaarlu under the direction of Tirumala Kishore is one of the most awaited movies. The film produced by Sudhakar Cherukuri of Sri Lakshmi Venkateswara Cinemas features most sought-after actress Rashmika Mandanna playing the female lead. The film’s musical promotions kick-started with the team releasing title track Aadavaallu Meeku Johaarlu tuned by Rockstar Devi Sri Prasad. The protagonist is seen expressing his frustration on all the females who are the reason for his failures. He also blames them for…