అభిమానుల ప్రేమ వల్లే ఈ విజయాలు.. రికార్డులు : నందమూరి బాలకృష్ణ

These victories are due to the love of the fans.. records: Nandamuri Balakrishna

– ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకోవడంపై నందమూరి బాలకృష్ణ – ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో బాలకృష్ణ చోటు దక్కించుకోవడం తెలుగు వారికి గర్వ కారణం.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ – బాలయ్య బాబు గారు ఎప్పుడూ అన్ స్టాపబుల్.. ఆయనకు ఈ గుర్తింపు రావడం మనందరికీ గర్వకారణం.. ఏపీ ఐటీ మినిస్టిర్ నారా లోకేష్ -తెలంగాణలోని వర్ష ప్రభావిత ప్రాంతాల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కి యాభై లక్షల విరాళాన్ని ప్రకటించిన నందమూరి బాలకృష్ణ నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన పేరు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అరుదైన గౌరవానికి ఎంపికైన తొలి హీరో బాలకృష్ణనే కావడం విశేషం.…