అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్ టైటిల్ తో వీఎన్ఆర్ ఫిలింస్ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్ చిత్రానికి ఎ.ఆర్.బి. నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చర్త రాజుబాబు దర్శకత్వం వహిస్తున్నారు. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్ టైటిల్ హక్కులు తమకే సొంతమని, ఈ టైటిల్ ను ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించామని వీఎన్ఆర్ ఫిలింస్ వెల్లడించింది. అయితే ఎలాంటి టైటిల్ రిజిస్ట్రేషన్ లేకుండా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ టైటిల్ తో ఊషారాణి మూవీస్ బ్యానర్ లో వల్లూరి రాంబాబు నిర్మాతగా, రవి నారాయణ్ దర్శకుడిగా సినిమా రూపొందిస్తున్నారు. ఈ విషయంపై వీఎన్ఆర్ ఫిలింస్ స్పందిస్తూ – అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్…
Tag: “The title rights for Apara Annapurna Dokka Seethamma biopic belong solely to us; we will take legal action against the producer of Andhrula Annapurna Dokka Seethamma” – VNR Films
“The title rights for Apara Annapurna Dokka Seethamma biopic belong solely to us; we will take legal action against the producer of Andhrula Annapurna Dokka Seethamma” – VNR Films
VNR Films is producing a biopic titled Apara Annapurna Dokka Seethamma, and regular shooting is set to begin soon. Currently, the casting and technical crew selection is underway. The film is being produced by A.R.B. and directed by Achhartha Rajubabu. VNR Films has stated that they own the official rights to the title Apara Annapurna Dokka Seethamma, which has been registered with the Film Chamber. However, another film titled Andhrula Annapurna Dokka Seethamma is being produced under the banner of Usha Rani Movies, with Valluri Rambabu as the producer and…
