చిత్రం: # సింగిల్ విడుదల: మే 09, 2025 రేటింగ్ : 2/5 నటీనటులు: శ్రీవిష్ణు కేతికా శర్మ, ఇవానా వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, కల్పలత తదితరులు. దర్శకత్వం: కార్తీక్ రాజు సంగీతం: విశాల్ చంద్రశేఖర్ నిర్మాతలు: విద్య కొప్పినీడి – భాను ప్రతాప – రియాజ్ చౌదరి నిర్మాణం: విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సమర్పణ: అల్లు అరవింద్ సినిమాటోగ్రఫీ : ఆర్ వేల్ రాజ్ ఎడిటర్ : ప్రవీణ్ కె ఎల్ కామెడీతో పాటు కంటెంట్‌ని నమ్ముకుని సినిమాలు చేస్తూ అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు తాజాగా `#సింగిల్` అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా ప్రాచుర్యం పొందిన శ్రీవిష్ణు టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రమిది. “నిను వీడని నీడను…