కె.జి.యఫ్, కాంతారా సినిమాలంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న ‘రణస్థలి’ ట్రైలర్

ranasthali trailer super

ధర్మ,బసవ & సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ(హీరో)చాందిని రావు (హీరోయిన్ )ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వములో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం “రణస్థలి”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 26 న గ్రాండ్ విడుదలకు సిద్దమైన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేతుల మీదుగా “రణస్థలి” ట్రైలర్ ను విడుదల చేయించడం జరిగింది.. డీఫ్రెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రణస్థలి ట్రైలర్ చూస్తుంటే కె. జి. యఫ్, కాంతారా సినిమాలు ప్రేక్షకులకు  ఎలాంటి వైబ్రేషన్ ఇచ్చిందో  అలాంటి వైబ్రేషన్ ఈ రణస్థలిలో కనిపిస్తుంది. ఆ సినిమాల స్థాయిలో ఉహించుకొన్న విదంగానే ఈ సినిమా వుంటుంది.  ఈసినిమాలో…