ప్రభాస్ – మారుతి కాంబో ‘రాజా సాబ్’ ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల

Rebel Star Prabhas - Maruthi's Most Awaited Pan India romantic horror entertainer "Raja Saab" First Look, Title Released

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీకి “రాజా సాబ్” అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ను ఇవాళ అనౌన్స్ చేశారు. మోస్ట్ అవేటెడ్ మూవీగా రెబల్ ఫ్యాన్స్, ఫిల్మ్ లవర్స్ “రాజా సాబ్” కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో “రాజా సాబ్” సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. “రాజా సాబ్” ఫస్ట్ లుక్ పోస్టర్ కలర్ ఫుల్ గా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో వింటేజ్ లుక్ లో, లుంగీ కట్టుకున్న…