చిత్రం : పెళ్లి కాని ప్రసాద్ విడుదల : మార్చి 21, 2025 రేటింగ్ : 2/5 నటీనటులు : సప్తగిరి, ప్రియాంక శర్మ, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, అన్నపూర్ణమ్మ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని, బాషా, రోహిణి, రాంప్రసాద్ తదితరులు. దర్శకత్వం : అభిలాష్ రెడ్డి గోపిడి నిర్మాత: కే వై బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల సంగీత దర్శకుడు : శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ : సుజాత సిద్ధార్థ్ ఎడిటర్ :చింతల మధు కామెడీ హీరో సప్తగిరి నటించిన వినోదాత్మక చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’ నేడు (మార్చి 21, 2025) విడుదలయింది. స్టార్ కమెడియన్ హోదా సంపాదించుకున్న అతి తక్కువ మంది కమెడియన్లలో సప్తగిరి ఒకడు. నటుడిగా తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని…