Ram Pothineni, P Mahesh Babu, Mythri Movie Makers’ RAPO22 Launched With Pooja Ceremony

Ram Pothineni, P Mahesh Babu, Mythri Movie Makers' RAPO22 Launched With Pooja Ceremony

Ustaad Ram Pothineni had already announced RAPO22 on the auspicious occasion of Dasara and now we have another interesting development pertaining to the project. This film is formally launched with a pooja ceremony today in the presence of several guests. The launch ceremony was graced by directors Hanu Raghavapudi, Venky Kudumula and Gopichand Malineni. The principle lead of the film, Ram Pothineni and Bhagyashri Borse also partook in the launch event. It was Hanu Raghavapudi who sounded the first clap, followed by Gopichand switching on the camera, and lastly, Venky…

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన రామ్ పోతినేని – మహేష్ బాబు పి – మైత్రీ మూవీ మేకర్స్ సినిమా

Ram Pothineni, P Mahesh Babu, Mythri Movie Makers' RAPO22 Launched With Pooja Ceremony

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. #RAPO22లో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.  హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర దర్శకుడు మహేష్ బాబుకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలితో పాటు ఆ సంస్థ సీఈవో చెర్రీ, దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ,…