చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్

Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan

సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక పథకం ప్రకారం”. వినోద్ విహాన్ ఫిల్మ్స్ – విహారి సినిమా హౌస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్స్ పై గార్లపాటి రమేష్ తో కలిసి నిర్మిస్తూ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీలక్ష్మి ఫిలిమ్స్‌పై బాపిరాజు ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన ఆసక్తికరమైన విషయాలివే.. * మీ సినీ జర్నీ ఎలా ప్రారంభమైంది? మాలీవుడ్‌లో మీరు చేసిన చిత్రాలేంటి? చాలా చిన్న వయసులో మాలీవుడ్‌లోకి…

Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan

Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan

Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in the edge-of-the-seat suspense thriller “Oka Pathakam Prakaram.” The film is directed by Vinod Kumar Vijayan and produced in collaboration with Garlapati Ramesh under the banners of Vinod Vihaan Films and Vihari Cinema House Pvt. Ltd. The movie has completed all its production formalities and is set to release on February 7. Bapiraju is releasing the movie on a grand scale across both Telugu states under the banner of Sri Lakshmi Films. With the release date approaching,…