“No Truth In It” : Actress Komalee Prasad Refutes Speculations About Quitting Acting

"No Truth In It" : Actress Komalee Prasad Refutes Speculations About Quitting Acting

Renowned actress Komalee Prasad has officially refuted ongoing media speculations stating that she is about quit acting to become a full-time doctor. Addressing the rumours, Komalee made it clear that there is absolutely no truth to such claims. The speculation stemmed from her recent Instagram post where she was seen wearing a dentist’s apron, which led to assumptions in the media that she had resumed her medical practice full-time and is about to quit acting. However, Komalee immediately clarified that the post was misunderstood and that she remains fully committed…

అవాస్తవాల్ని నమ్మకండి.. అసత్యాల్ని ప్రచారం చేయకండి : ‘శశివదనే’ హీరోయిన్ కోమలి ప్రసాద్

"No Truth In It" : Actress Komalee Prasad Refutes Speculations About Quitting Acting

కోమలి ప్రసాద్ నటిగా తెలుగు తెరపై తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు. ఇక త్వరలోనే ‘శశివదనే’ చిత్రంతో తెరపైకి రాబోతోన్నారు. ఈలోపు కోమలి ప్రసాద్ మీద సోషల్ మీడియాలో ఓ అసత్య ప్రచారం మొదలైంది. యాక్టింగ్ కెరీర్‌ను వదిలి పెట్టారని, డాక్టర్‌ వృత్తిలోకి వెళ్లారని ఆమె మీద రూమర్లు క్రియేట్ చేశారు. దీంతో ఈ వార్తల్ని ఖండిస్తూ కోమలి ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు. ‘అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అయ్యానని, నటనకు పూర్తిగా దూరం అయ్యానంటూ అసత్య ప్రచారాలు, తప్పుదోవ పట్టించే వార్తల్ని ప్రచురిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ రూమర్లను నిజం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని అందరికీ స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎంతో…