National Crush Rashmika Mandanna: The Queen of Indian Cinema with Blockbuster Movies

National Crush Rashmika Mandanna: The Queen of Indian Cinema with Blockbuster Movies

National Crush Rashmika Mandanna has been on a winning streak across Pan India with a series of successful films. With her beauty, acting talent, and charm, she has captivated audiences nationwide. Rashmika has garnered a fan following that no other heroine has managed to achieve. She has become the Queen of Indian cinema, with films grossing thousands of crores at the box office. Rashmika’s films Pushpa, Pushpa 2 The Rule, and Animal have broken box office records, further cementing her place as one of the biggest stars in the industry.…

బ్లాక్ బస్టర్ మూవీస్ తో ఇండియన్ సినిమా క్వీన్ గా మారిన హీరోయిన్ రష్మిక మందన్న

National Crush Rashmika Mandanna: The Queen of Indian Cinema with Blockbuster Movies

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తోంది. తన అందం, నటన, ఆకర్షణతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మరో హీరోయిన్ కు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది రష్మిక. వెయ్యి కోట్ల రూపాయల సినిమాలను అలవోకగా అందుకుంటూ ఇండియన్ సినిమా క్వీన్ గా మారింది. రష్మిక నటించిన పుష్ప, పుష్ప 2, యానిమల్ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. లేటెస్ట్ గా ఛత్రపతి శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమాలో యేసుబాయి పాత్రలో రష్మిక నటన ప్రతి ఒక్కరినీ మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సక్సెస్ లు కొనసాగిస్తూ ప్రస్తుతం తన క్రేజీ లైనప్ కంటిన్యూ చేస్తోంది రష్మిక సల్మాన్ ఖాన్ సరసన సికిందర్, నాగార్జున,…