(చిత్రం : మిరాయ్, విడుదల : 12 సెప్టెంబర్ 2025, రేటింగ్ : 3.5/5 నటీనటులు: తేజ సజ్జ, రితిక నాయక్, మంచు మనోజ్, శ్రియా శరన్, జగపతిబాబు, జయరాం, గెటప్ శీను, పవన్ చోప్రా, తంజా కెల్లర్ తదితరులు , ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గౌరా హరి, ప్రసాద్ డైలాగ్స్: మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగల, బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని) సూపర్ హీరోస్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు ‘అవెంజర్స్’. అసలు ఈ సిరీస్‌లో వచ్చిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు సాధించాయో.. ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే సరిగ్గా గమనిస్తే ఈ…
