సందీప్ కిష‌న్‌, విజ‌య్ సేతుప‌తి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ టీజర్ విడుదల

పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ టీజర్ విడుదల

ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ , రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకక్కుతున్న తన తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ తో ప్రేక్షకులకు థ్రిల్ చేయబోతున్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావుల సంయుక్త ప్రొడక్షన్ వెంచర్ ‘మైఖేల్’. దివంగత శ్రీ. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఈరోజు ఈ చిత్రం తెలుగు టీజర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేయగా, ధనుష్ తమిళ వెర్షన్‌ను, దుల్కర్ సల్మాన్ మలయాళ వెర్షన్‌ను, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి విడుదల చేశారు. హిందీ టీజర్‌ను రాజ్ కుమార్ రావ్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్, రాజ్…