Megastar Chiranjeevi becomes Subhagruha real estate group’s brand ambassador

Megastar Chiranjeevi becomes Subhagruha real estate group's brand ambassador

Megastar Chiranjeevi is someone who has not only won the hearts of millions of fans but also displayed his noble nature by carrying out social service activities for decades. The multi-faceted personality has been roped in as its brand ambassador by the Subhagruha real estate group. Namburu Kalyan Chakravarthy of the group today said that they are extremely happy and proud to have onboarded the legendary actor. The group suggested that it feels great to have Chiranjeevi as its brand ambassador. “It feels great that our group is now going…

‘శుభగృహ’ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాడిసర్‌గా మెగాస్టార్‌ చిరంజీవి

Megastar Chiranjeevi becomes Subhagruha real estate group's brand ambassador

‘‘వెండితెరపై తన నటనతో కోట్లాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాటు తనదైన సామాజిక సేవా కార్యక్రమాలతో మహోన్నత వ్యక్తిగా పేరుపొందిన మెగాస్టార్‌ చిరంజీవి గారు మా ‘శుభగృహ’ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాడిసర్‌గా వుండేందుకు ఒప్పుకోవడం మాకు ఎంతో ఆనందంగా, గర్వంగా వుందని శుభగృహ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ చైర్మన్‌ నంబూరు కళ్యాణ్‌చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ అందమైన ఊహకు పొందికైన రూపం’ అంటూ లక్షలాది మంది కస్టమర్లకు చేరువైన మా సంస్థకు మెగాస్టార్‌ చిరంజీవి గారి లాంటి గొప్ప వ్యక్తి ప్రచారకర్తగా వుండటం ఎంతో సంతోషంగా వుంది. ‘పుష్ప’ చిత్రంతో భారతదేశం గర్వించదగ్గ దర్శకుల జాబితాలో చేరిన జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌ గారి దర్శకత్వంలో, నట శిఖరం చిరంజీవి గారు నటించగా, ఇటీవల మా సంస్థకు ఓ యాడ్‌ షూట్‌…