Ram Charan poses with the Spotlight Award at Hollywood Critics Awards – 2023 Mega Power Star makes Telugus proud as he advances internationally Mega Power Star Ram Charan has had an eventful week in the US. It all started with a Good Morning America debut, followed by an ABC News interview in which the much-loved Telugu hero spoke proudly of ‘RRR’, SS Rajamouli, and the globally-renowned dance-off ‘Naatu Naatu’. He also spoke of his interest to do crossover movies. Today, he was there at the Hollywood Critics Awards event in…
Tag: Mega Power Star Ram Charan emerges as the only Indian hero to have been honoured with the opportunity to present an award to a Hollywood film in an award ceremony
అంతర్జాతీయ వేదికపై రామ్ చరణ్… ఆ ఘనత అందుకున్న ఏకైక హీరోగా రికార్డ్!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్ళి ఐదు రోజులు అవుతుంది. అక్కడ అడుగు పెట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా బిజీ బిజీగా ఉన్నారు. వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమెరికాలోని ఓ ఆలయంలో అయ్యప్ప మాల తీసిన తర్వాత ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొన్నారు. ‘ఏబీసీ న్యూస్’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అభిమానులతో ముచ్చటించారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘నాటు నాటు’ సాంగ్, ఎస్.ఎస్. రాజమౌళి గురించి గొప్పగా చెప్పారు. క్రాస్ ఓవర్ మూవీస్ చేయాలని ఉందని ఆసక్తి వ్యక్తం చేశారు. బేవెర్లీ హిల్స్‌లో శనివారం ఉదయం జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో రామ్ చరణ్ సందడి చేశారు. ‘ఆర్ఆర్ఆర్’కు వచ్చిన స్పాట్ లైట్ అవార్డు అందుకున్నారు. హెచ్‌సీఏ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’కు నాలుగు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డుల వేడుకలో రామ్ చరణ్…