‘బ్లాక్డ్’ మూవీ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

manoj nandam blocked movie first look released

మ‌నోజి నందం, శ్వేత సాలూరు హీరోహీరోయిన్లుగా థ్యాంక్యూ ఇన్‌ఫ్రా టాకీస్ ప‌తాకంపై రామ్ లొడ‌గ‌ల ద‌ర్శ‌కత్వంలో ప‌ద్మలెంక నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్ల‌ర్ ‘బ్లాక్డ్’. ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుని విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. ‘బ్లాక్డ్’ మూవీ ఫ‌స్ట్‌లుక్ టైటిల్ ‌లోగోని ఈ రోజు విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ సంద‌ర్భంగా… ద‌ర్శ‌కుడు రామ్ లొడ‌గ‌ల మాట్లాడుతూ – “బ్లాక్డ్ మూవీ ఫ‌స్ట్‌లుక్ టైటిల్‌ లోగోని రిలీజ్ చేయ‌డం హ్యాపీగా ఉంది. థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే హర్రర్, కామెడీ జోన‌ర్‌లో అంద‌రినీ ఆక‌ట్టుకునే విధంగా ఈ మూవీ తెర‌కెక్కింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ స‌హ‌కారంతో మూవీ ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. అలాగే మా నిర్మాత ప‌ద్మలెంక గారు ఎక్క‌డా…