టెంపుల్ మీడియా – ఫైర్‌బాల్ ప్రో సంయుక్త నిర్మాణంలో సి. జగన్‌మోహన్ ప్రధానపాత్రను పోషిస్తూ.. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎస్`99’. ఈ చిత్రానికి నిర్మాతలు యతీష్`నందిని. ఈ చిత్రం మార్చి 1వ తేదీన విడుదలైంది. కాగా మొదటి వారం కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగెడుతున్న శుభసందర్భంలో చిత్ర హీరో కం డైరెక్టర్ జగన్ మోహన్ మీడియా తో ముచ్చటించారు. ఆ వివరాలు అయన మాటల్లోనే… మా ఎస్ 99 సినిమా నీ చూసినవారంతా బాగుంది అని చెప్తూ తమ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ లకు చెప్పడం వలన రెండవారం కూడా చాలా థియేటర్స్ లో కంటిన్యూ అవుతుంది… నేను చాల రోజులనుండి మీడియా బిజినెస్ లో ఉండడం వలన మరియు చిన్నప్పుడు స్టేజ్ నాటకాలు వేయడం వలన సినిమా కధలమిద ఇంటరెస్ట్…