ఘనంగా ఎమ్.ఏ హమీద్ పుట్టిన రోజు వేడుక

M.A. Hamid's birthday celebrated in grand style

హైదరాబాద్: పుట్టిన రోజు…ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకమైన రోజు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటారు. బర్త్‌ డే….చాలా మందికి ఎంతో స్పెషల్‌ డే. యువకళావాహిని ఉపాధ్యక్షులు ఎమ్.ఏ హమీద్ జన్మదినోత్సవం 14.9.2025 (ఆదివారం) సాయంత్రం 7 గంటలకు గెట్ టు గెదర్ ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య ఆడంబరంగా జరిగింది. ఈ సందర్బంగా జరిగిన వేడుకలో రసమయి డాక్టర్ ఎం.కె.రాము, కిన్నెర రఘురాం, యువకళావాహిని లంక లక్ష్మీనారాయణ, సంగీత దర్శకుడు కలగా కృష్ణమోహన్, టివి సినీ నటులు కాదంబరి కిరణ్ కుమార్, కృష్ణ తేజ, ఏసీపీ రాజశేఖర్, రెరా డైరెక్టర్ కొత్త శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ డా. మహ్మద్ రఫీ, నంది అవార్డు గ్రహీత ఎండి అబ్దుల్, కో ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్…