ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’సినిమాతో సరదగా గోలగోల చేద్దాం. ఫుల్ ఎంటర్‌టైన్‌ అవుదాం: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ

Let's have fun this Sankranti with the movie 'Bharta Mahasayaluku Vijyapthi'. Let's be fully entertained: Mass Maharaja Ravi Teja at the trailer launch event

-మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల, సుధాకర్ చెరుకూరి, ఎస్ఎల్‌వి సినిమాస్ వారి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, మొదటి మూడు పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ జోష్ ని కొనసాగిస్తూ, చిత్ర బృందం ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసింది. ట్రైలర్ రవితేజ యాక్షన్ సినిమాలు చాలు అనే ఆకట్టుకునే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. ఇది ప్రేక్షకులు చాలా కాలంగా మిస్ అవుతున్న ఫ్యామిలీ జోన్‌కు అతను తిరిగి వస్తున్నాడనే ఫన్…