Leharaayi Movie Review : ‘లెహరాయి’ ఎలా ఉందంటే..?

Leharaayi Movie Review

చిత్రం: లెహరాయి విడుదల తేదీ : డిసెంబర్ 09, 2022 నటీనటులు: రంజిత్ సొమ్మి, సౌమ్య మీనన్, రావు రమేష్, అలీ, నరేష్, సత్యం రాజేష్ దర్శకుడు : రామకృష్ణ పరమహంస నిర్మాత: మద్దిరెడ్డి శ్రీనివాస్ సంగీత దర్శకులు: ఘంటాడి కృష్ణ సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాలరెడ్డి ఎడిటర్: ప్రవీణ్ పూడి రివ్యూ రేటింగ్ : 3/5 తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం లెహరాయి. టీజర్, ట్రైలర్ , సాంగ్స్ తో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎంతమేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. కథ: డాక్టర్ వృత్తిలో ఉన్న…