లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళ, కన్నడ భాషలలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ప్రముఖ హీరో సుమన్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసారు. ఈ చిత్రం తెలుగు హక్కులు ఆర్ కె ఫిలిమ్స్ అధినేత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. సుమన్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడం ఆ ఆనందంగా ఉంది. సుమన్ గారికి కృతజ్ఞతలు. లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధురాలు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్ లక్మీ రాయ్…
Tag: “Jhansi IPS” Trailer Launched by Hero Suman.
“Jhansi IPS” Trailer Launched by Hero Suman
The trailer for the film “Jhansi IPS,” starring Raai Laxmi in the lead role and directed by Guruprasad, was launched today in a grand event. The film, which has already seen success in Tamil and Kannada, is being brought to Telugu audiences by Dr. Pratani Ramakrishna Goud of RK Films. Hero Suman graced the event and launched the trailer, adding to the excitement. Producer Dr. Pratani Ramakrishna Goud expressed his happiness at having Suman launch the trailer and thanked him for his support. He highlighted Raai Laxmi’s triple role as…