మే 29న వెంక‌టర‌మ‌ణ ప‌సుపులేటి “జ‌నం” మూవీ రీ-రిలీజ్

"Janam" Movie Re-Release on May 29

వీఆర్ పీ క్రియేష‌న్స్ ప‌తాకంపై, పి.ప‌ద్మావ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో సుమ‌న్, అజ‌య్ ఘోష్, కిషోర్, వెంక‌టర‌మ‌ణ‌, ప్ర‌గ్య‌ నైనా నటించిన చిత్రం జ‌నం. వెంక‌టర‌మ‌ణ ప‌సుపులేటి స్వీయ‌ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన “జ‌నం” మూవీ మే 29న రీ-రిలీజ్ కాబోతుంది. రాజకీయాలను, రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఘాటైన చర్చను రాజేసిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 10న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. సమాజంలోని పౌరులను పక్కదారి పట్టిస్తున్న ఘటన లను ఎత్తి చూపిస్తూ, అందరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తీసిన ఈ సినిమా.. ప్రేక్షకులందరికి చేరాలనే మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రచన,దర్శక నిర్మాత వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ.. “అదుపు త‌ప్పుతున్న నేటి త‌రానికి అవ‌గాహ‌న కోసం చ‌క్క‌టి సినిమా అందిస్తున్నాం. ఉత్త‌మ పౌరులుగా ఉండాల్సిన వారు స్మార్ట్‌ఫోన్‌కు, నాయకుల…

‘Janam’ Movie Re-Release on May 29

'Janam' Movie Re-Release on May 29

The film Janam, starring Suman, Ajay Ghosh, Kishore, Venkata Ramana, and Pragya Naina, is all set for a re-release on May 29 under the banner of VRP Creations and presented by P. Padmavati. Directed by Venkata Ramana Pasupuleti, Janam initially released in theatres on November 10 last year and created a buzz with its bold commentary on how the public is being misled by politics and politicians. The movie highlights various incidents that show how citizens are being diverted from the right path, aiming to raise awareness among the public.…