Tag: ‘Janaka Buti Ganaka’ release trailer released

‘జనక అయితే గనక’ రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల

టాలీవుడ్‌ కుర్ర హీరో సుహాస్‌ ఫుల్‌ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌, ప్రసన్న వదనం, శ్రీరంగ నీతులు, గొర్రె పురాణం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాలను అందుకున్న ఈ యువ నటుడు ఇప్పుడు మళ్లీ…