Today (October 23) is the birthday of global star Prabhas, on the occasion of his birthday, industry celebrities, costars and fans are wishing him well. Megastar Chiranjeevi wished global star Prabhas, who is continuing the legacy of Rebel Star, on his birthday in his own style. “All the current successful actor heirs are ‘sons less than fathers’, ‘younger brothers less than brothers’ and ‘grandsons less than grandfathers’. But Prabhas should be excluded from them. Because.. Prabhas is not a ‘father’s son’. ‘The son who surpasses the father’. This word can…
Tag: Happy Birthday to you… Global Star Prabhas!
హ్యాపీ బర్త్ డే టూ యూ… గ్లోబల్ స్టార్ ప్రభాస్ !
నేడు (అక్టోబర్ 23) గ్లోబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు, కోస్టార్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రెబల్ స్టార్ నటవారసత్వాన్ని కొనసాగిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రభాస్‌కు మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో బర్త్ డే విషెస్ చెప్పారు. ” ప్రస్తుతం ఉన్న సక్సెస్‌ఫుల్ నటవారసులంతా ‘తండ్రులకి తగ్గ తనయులు’, ‘అన్నలకు తగ్గ తమ్ముళ్లు’, ‘తాతలకు తగ్గ మనవళ్లు’. కానీ ప్రభాస్‌ను మాత్రం వీరితో మినహాయించాలి. ఎందుకంటే.. ప్రభాస్ ‘తండ్రికి తగ్గ తనయుడు’ కాదు. ‘తండ్రిని మించిన తనయుడు’. ఈ మాటను నిర్మొహమాటంగా, నిర్భయంగా ఢంకా బజాయించి మరీ చెప్పేయొచ్చు.. స్వతహాగానే ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఛాతి కాస్త వెడల్పు. ప్రభాస్ పుణ్యమా అని.. గోరంత గర్వంతో.. కొండంత ఆనందంతో అది ఇంకాస్త వెడల్పయింది. జీవించి ఉన్నంతకాలం పెదనాన్నకు కావల్సినంత పుత్రోత్సాహాన్ని ఇచ్చేసిన తనయుడు…