జనవరి 5న గోపీచంద్ ‘భీమా’ టీజర్ విడుదల

Gopichand's 'Bheema' teaser released on January 5

మాచో స్టార్ గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’. ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పలు పోస్టర్స్ గోపీచంద్ ను యాక్షన్ ప్యాక్డ్ అవతార్ లో ప్రజెంట్ చేశాయి. ఈ రోజు మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు. భీమా టీజర్ జనవరి5న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో గోపిచంద్ చైర్ లో కూర్చున్న లుక్ ఇంటెన్స్ గా వుంది. ఈ చిత్రంలో గోపిచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. హై స్టాండర్డ్ టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్‌తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక…