చిత్రం: గని Tollywoodtimes రేటింగ్ : 2.25/5 రచన – దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి తారాగణం : వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్, నదియా, తమన్నా, జగపతి బాబు, ఉపేంద్ర సునీల్ శెట్టి, నరేష్, తనికెళ్ళ, సత్యా తదితరులు సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : జార్జ్ విలియమ్స్, యాక్షన్ : మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ బ్యానర్స్ : రెనసాన్స్ ఫిలిమ్స్, అల్లు బాబీ కంపెనీ నిర్మాతలు : అల్లు బాబీ, సిద్ధు ముద్దా విడుదల : ఏప్రెల్ 8, 2022 *** మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దాదాపు మూడేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందు కొచ్చాడు. బాక్సింగ్ పాత్ర కోసం బాడీ బిల్డింగ్, ట్రైనింగ్ వగైరాలకి బుక్కయిపోయి- మధ్య మధ్యలో కోవిడ్ అవాంతరాలతో మేకింగ్ ఆలస్యమై, మళ్ళీ విడుదలకి భారీ సినిమాలతో…