తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెలుగు సినిమాల్లో ప్రముఖల కృషిని గౌరవించేందుకు ‘గద్దర్’ సినిమా అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులు చిత్రపరిశ్రమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కళాభిమానులందరిలో హర్షాతిరేకాలను కలిగించింది. అయితే, ఉర్దూ సినిమా పరిశ్రమకు చెందిన సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అవార్డులను ఉర్దూ భాషా చిత్రాలకు కూడా విస్తరించాలని. ప్రతి సంవత్సరము 2014 నుండి 2023 వరకు మూడు ఉత్తమ తెలుగు చిత్రాలను గౌరవించినట్లుగానే, ఉర్దూ సినిమాని కూడా గౌరవిం చాలని కోరుతున్నారు కనీసం ఒక్క ఉర్దూ సినిమాకైనా సంవత్సరానికి ఒక అవార్డు ఇచ్చి గౌరవించాలని వినమ్రంగా అభ్యర్ధిస్థున్నారు. ఈ చర్య ఉర్దూ సినిమాల్లోని కళాత్మకతకు గుర్తింపు ఇవ్వడమే కాకుండా, ఈ భాషలో పనిచేసే చిత్ర నిర్మాతలకు బలమైన ప్రోత్సాహంగా నిలుస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఉర్దూ సినిమా…
Tag: ‘Gaddar’ film awards should be extended to Urdu language films as well
‘Gaddar’ film awards should be extended to Urdu language films as well
It is known that the Telangana government recently announced the ‘Gaddar’ film awards to honor the contributions of luminaries in Telugu cinema. These awards have created a buzz among the film industry as well as all the art lovers across the state. However, members of the Urdu film industry are making a heartfelt appeal to the state government. These awards should be extended to Urdu language films as well. Just as the three best Telugu films were honored every year from 2014 to 2023, they want Urdu cinema to be…