‘భీమ్లానాయక్‌’ పవర్‌ఫుల్‌ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ మీట్‌: మాతృక నుంచి బయటికొచ్చి సినిమా చేశాం – త్రివిక్రమ్‌

Bheemla Nayak team celebrates powerful blockbuster success with a meet

పవన్‌కల్యాణ్‌–రానా కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘భీమ్లా నాయక్‌’ చిత్రం ప్రభంజనంలా ఘనవిజయం బాటలో పయనిస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. సాగర్‌.కెచంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించారు. శనివారం ఈ చిత్రం పవర్‌ఫుల్‌ సక్సెస్‌ మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సక్సెస్‌ సెలబ్రేషన్‌ చేసుకున్నారు. తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందించిన త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘మేం తీసిన సినిమాను మీడియా భుజాన వేసుకుని జనాల్లోకి తీసుకెళ్లింది. మంచి సినిమా తీస్తే మీడియా సహకారం ఎప్పుడూ ఉంటుందని నిరూపించారు. మనస్ఫూర్తిగా మీడియాకు కృతజ్ఞతలు చెబుతున్నా. ‘మాతృకలో కథ అంతా కోషి వైపు నుంచి చెప్పబడింది. భీమ్లానాయక్‌ వైపు తీసుకురావడానికి ఎలా…

Bheemla Nayak team celebrates powerful blockbuster success with a meet

Bheemla Nayak team celebrates powerful blockbuster success with a meet

Bheemla Nayak released on February 25 created a wild storm across cinemas and became a roaring success. Many saw ‘Sold out’ boards in front of cinemas, the online ticketing websites saw a heavy downpour of traffic in the past week. Everyone was swaying to the tunes of Bheemla and everyone celebrate the power of commercial cinema. The film has a stellar cast of Pawan Kalyan, Rana Daggubati, Nithya Menon, Samyuktha Menon, Samuthrakani, Murali Sharma, among others. S Thaman composed music, Trivikram penned the screenplay and dialogues, and Saagar K Chandra…