నాకు అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నన్ను నమ్మిన నిర్మాతకు నేను అండగా ఉంటాను : ‘హరి హర వీరమల్లు’ ప్రెస్ మీట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

To the film industry that fed me, and to the producer who believed in me I will always stand by them – Power Star Pawan Kalyan at the Hari Hara Veera Mallu Press Meet

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం. రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన…

To the film industry that fed me, and to the producer who believed in me I will always stand by them – Power Star Pawan Kalyan at the Hari Hara Veera Mallu Press Meet

To the film industry that fed me, and to the producer who believed in me I will always stand by them – Power Star Pawan Kalyan at the Hari Hara Veera Mallu Press Meet

Pawan Kalyan garu stated that Mr. A.M. Ratnam is the man who elevated regional cinema to a national level. Hari Hara Veera Mallu, one of the most awaited films by fans and cinephiles alike, features Pawan Kalyan garu in the powerful role of a warrior who fights for Dharma. Presented by the legendary producer A.M. Ratnam under Mega Surya Productions and produced by A. Dayakar Rao, this periodical drama is co-directed by A.M. Jyothi Krishna and Krish Jagarlamudi. The film also stars Nidhhi Agerwal and Bobby Deol in key roles…