యాక్టర్ పులికొండ ఇప్పుడు డాక్టర్ పులికొండ!

Actor Pulikonda is now Dr. Pulikonda!

నటుడిగా, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా గత 20 సవస్తరంలా నుండి తన సేవలందిస్తు అనేక ఆటుపోట్లు తట్టుకుని సమాజ సేవ చేస్తూ పులికొండ కోటేశ్వరరావు గౌరవ డాక్టరేట్ పొందారు . “ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ” ఈ డాక్టరేట్ ను రీసెంట్ గా ఆయనకు ప్రదానం చేశారు. పులికొండ కోటేశ్వరరావు,మాజీ ముఖ్య మంత్రి కొణిజేటి రోశయ్య కు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు కోటేశ్వరరావు కు అభినందనలు తెలిపారు.