This summer, India’s leading OTT platform ZEE5 brought lots of action, thrills, and smiles with the digital premiere of the recent Telugu superhit, “Robinhood”, featuring Nithiin and Sreeleela in the lead roles. Since its premiere, the film has received an overwhelming response from audiences and has crossed the massive 100 million streaming minutes landmark on the platform. Robinhood premiered simultaneously on television and ZEE5 on May 10. It has been trending in the top charts ever since, thanks to its entertaining mix of action and comedy that continues to appeal…
Tag: A Super Summer Winner: “Robinhood” Clocks 100 Million Streaming Minutes On ZEE5
సూపర్ సమ్మర్ విన్నర్ : ZEE5లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకెళ్తోన్న ‘రాబిన్ హుడ్’
ఇండియాలో టాప్ ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన ZEE5 ఈ వేసవికి ప్రేక్షకులను మెప్పించే యాక్షన్, థ్రిల్లర్, కామెడీ సినిమాలు, సిరీస్‌లతో మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ZEE5లో స్ట్రీమింగ్ అవుతోన్న సూపర్ హిట్ మూవీ ‘రాబిన్ హుడ్’ అందరినీ ఆకట్టుకుంటూ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించింది. నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఓ వైపు టెలివిజన్‌లోనూ, ZEE5లోనూ మే10న ప్రీమియర్ అయిన సంగతి తెలిసిందే. ట్రెండింగ్‌లో నిలిచి టాప్ చార్ట్‌లో నిలిచిన ఈ చిత్రం యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. ‘రాబిన్‌హుడ్’ కథ విషయానికి వస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ, తెలివైన యువకుడు. కొన్ని పరిస్థితుల కారణంగా తనొక రాబిన్‌హుడ్‌గా మారి ధనవంతుల నుంచి డబ్బను దొంగిలించి అవసరమైన వారికి సాయం చేస్తుంటాడు. అనుకోకుండా అంతర్జాతీయ డ్రగ్స్…