ఏడేళ్ల క్రితమే విక్రం నారాయణ రావు గారి ఐడియాలజీకి హ్యాట్సాప్! ఒక చక్కని ఆలోచన సంచలనాలు సృష్టిస్తుంది.. ఒక సరైన విజన్ విజయ తీరాలకు తీసుకెళుతుంది.. ఒక ముందుచూపు అద్భుతాలు ఆవిష్కరిస్తుంది.. ఒక మార్గదర్శి జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది.. అలాంటి మహోన్నతమైన ఆలోచనలు విక్రమ్ నారాయణ రావు గారి సొంతం. అనితర విజయాలు సాధించిన పారిశ్రామికవెత్త విక్రం నారాయణ రావు గారి ఐడియాలజీ వెనుక ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ప్రస్తుతం ప్రధానంగా చెప్పుకోదగినది ‘బాహుబలి’ ప్రాజెక్టుకు సంబంధించి ముందుచూపు ఆలోచన ప్రకటించి అందరి చూపు తనవైపు తిప్పుకుంటున్నారు. ఇండియన్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి గారు తెరకెక్కించిన ‘బాహుబలి’ ప్రాజెక్టుకు సంబంధించి రెండు భాగాలను కలిపి ఒకే సినిమా రూపంలో ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali The Epic 2025) పేరుతో అక్టోబర్ 31న…
